మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేస్తున్నారని... భవిష్యత్తులో వారికి మంచి స్థానం లభిస్తుందని ఆయన తెలిపారు.
పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్తు: శంకర్ నాయక్ - trs party meeting at mahabubabad for muncipal election
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్‌లో తెరాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
![పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్తు: శంకర్ నాయక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4930139-725-4930139-1572604335999.jpg)
మహబూబ్‌నగర్‌లో తెరాస విస్తృత స్థాయి సమావేశం
మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో తెరాస విస్తృత స్థాయి సమావేశం
Last Updated : Nov 2, 2019, 1:45 PM IST