తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతన్నలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది - local body polls

మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రైతన్నలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

By

Published : May 2, 2019, 12:14 PM IST

మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగరలో రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేస్తోందన్నారు.

రైతన్నలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
ఇవీ చూడండి:ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: రైతులు

ABOUT THE AUTHOR

...view details