మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి దంతాలపల్లి శివారులో 563వ జాతీయ రహదారిపై రాత్రి భారీ వృక్షం కూలిపోయింది. దీంతో వరంగల్-ఖమ్మం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దంతాలపల్లిలో భారీ వర్షం.. రోడ్డుపై కూలిన వృక్షం.. - etv bharath
ఆవర్తన ద్రోణి ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దంతాలపల్లిలో భారీ వర్షానికి 563వ నెంబర్ జాతీయ రహదారిపై రాత్రి భారీ వృక్షం కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దంతాలపల్లిలో భారీ వర్షం.. రోడ్డుపై కూలిన వృక్షం..