తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనం - మున్సిపల్ ఎన్నికలు

మహబూబాబాద్​ జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా నాయకులు ఆత్మీయ ములాఖత్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనం

By

Published : Sep 29, 2019, 12:44 PM IST

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా భాజపా నాయకులు ఆత్మీయ ములాఖత్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని భాజపా రాష్ట్ర నాయకులు రాజవర్దన్​ రెడ్డి కోరారు.

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనం

ABOUT THE AUTHOR

...view details