తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి - మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత బజార్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురు మహిళలతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు.

brothel house
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

By

Published : Dec 14, 2019, 5:11 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత బజార్​లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. వీరిలో ఇద్దరు స్థానిక మహిళలు కాగా... ఇద్దరు యువతులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెక్స్ రాకెట్ పై పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details