మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 47 మంది బాధితులకు ఎంపీ మాలోత్ కవిత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా చెక్కుల పంపిణీలో లబ్ధిదారుల మధ్య 3 ఫీట్ల దూరం ఉండేలా చూశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీచేసిన ఎంపీ - latest news on The chief minister's aide is the MP kavitha distributes the checks
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 47 మంది బాధితులకు ఎంపీ మాలోత్ కవిత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీచేసిన ఎంపీ
నిరుపేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. లబ్ధిదారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.