మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని రామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. ఆకేరు వాగు ఉప్పొంగి రహదారిపై వరదనీరు ముంచెత్తుతోంది.
ఉప్పొంగుతున్న వాగులు... అలుగు పోస్తున్న చెరువులు - మహబూబాబాద్ జిల్లాలో వరదలు
తొర్రూరు మండలం గుర్తురు వద్ద రామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల తొర్రూరు-నర్సంపేట రాకపోకలు నిలిచిపోయాయి.
ఉప్పొంగుతున్న వాగులు... అలుగు పోస్తున్న చెరువులు
వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల తొర్రూరు - నర్సంపేట వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కంటయపాలెం చెరువు అలుగు పోస్తుండటంతో గుర్తురు - కంటయపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.