తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు - ab

ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు

రాష్ట్ర అవతరణ వేడుకలు

By

Published : Jun 2, 2019, 5:56 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సలహాదారు డాక్టర్ జీఆర్​ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​లు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలు

For All Latest Updates

TAGGED:

ab

ABOUT THE AUTHOR

...view details