మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మహిళా సంఘాలకు స్త్రీనిధి చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. బతుకమ్మ, బోనాలతో మంత్రికి స్వాగతం పలికారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా భరోసా కల్పించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో 2001 నుంచి 2019 వరకు మూడు లక్షల 62,387 గ్రూపులకు 8,127.57 కోట్ల రుణాలు అందజేశామన్నారు.
స్త్రీనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - పంపిణీ చేసిన
మహిళా సంఘాల వల్ల మహిళల్లో క్రమశిక్షణ, పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో నడవగల్గుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
స్త్రీనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి