స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పరేడ్ రిహార్సల్స్ చేశారు. గతంలో జరిగిన లోపాలను ఈసారి జరగకుండా చూస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అంగోత్ బిందు జాతీయ పతాకాన్ని ఆష్కరించనున్నారు.
పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి - mahboobad district
మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ మైదానంలో జరగనున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. గతంలో జరగిన లోపాలను ఈసారి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి