మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను క్షేమంగా దించివేశారు.
ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు...తప్పిన ప్రాణనష్టం - మహబూబాబాద్ తాజా వార్తలు
వరంగల్ నుంచి మహబూబాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను దించివేశారు.

ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు...తప్పిన ప్రాణనష్టం
వరంగల్ నుంచి మహబూబాబాద్ వస్తుండగా కేసముద్రం వద్దకు రాగానే ఇంజిన్‌లో పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, కండక్టర్ వెంకన్నలు వంతెనపైనే బస్సును నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంజిన్‌పై నీళ్లు పోసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.