71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ శివలింగయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. తర్వాత ఎస్పీ నంద్యాల కోటి రెడ్డితో కలిసి పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జెండా పండుగ - ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జెండా పండుగ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జెండా పండుగ