మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన... - rape incident in Telangana latest news
rape incident in Mhabubabad district latest news
10:55 February 08
నిర్భయ తరహా ఘటన...
మహబూబాబాద్ మండలం ఆమనగల్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఓ మామిడి తోటలో ఆరుగురు మైనర్ బాలురు ఓ యువతిపై నిన్న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'
Last Updated : Feb 8, 2020, 2:29 PM IST