నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్స్ చట్టం కింద కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం - mahabubabad crime news
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం