తెలంగాణ

telangana

ETV Bharat / state

పశు వైద్యురాలి హత్యను నిరసిస్తూ ర్యాలీ - మహబూబాబాద్​లో నిరసన ర్యాలీ

శంషాబాద్​ హత్యోదంతాన్ని నిరసిస్తూ మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.

rally at mahabubabad dor soul peace of veternary doctor
వెటర్నరీ వైద్యురాలి హత్య నిరసిస్తూ ర్యాలీ

By

Published : Nov 30, 2019, 11:04 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ హత్యోదంతానికి నిరసిస్తూ నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. స్త్రీలను అత్యంత గౌరవించే భారతదేశంలో.. ఆడపిల్లలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళలు ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలన్నారు.

వెటర్నరీ వైద్యురాలి హత్య నిరసిస్తూ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details