ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ... మహబూబాబాద్‌లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొని ప్లకార్డ్స్ చేత పట్టుకొని... ప్లాస్టిక్ వద్దు నూలు సంచి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మదర్ థెరిసా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ తీసి... మానవహారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
'ప్లాస్టిక్ నిర్మూలనతో గ్లోబల్ వార్మింగ్ నివారణ' - ralley against plastic
ప్లాస్టిక్ నిర్మూలనతో గ్లోబల్ వార్మింగ్ నివారించొచ్చని మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
'ప్లాస్టిక్ నిర్మూలనతో గ్లోబల్ వార్మింగ్ నివారణ'