పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణం, కేసముద్రం, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ వానలకి పత్తి, వరి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో వర్షం.. ఆందోళనలో రైతన్నలు - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. పత్తి, వరి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో వర్షం.. ఆందోళనలో రైతన్నలు