తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం ... తడిసిన ధాన్యం - తడిసిన వరి ధాన్యం

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. పెద్ద ఎత్తున నీరు నిల్వటం వల్ల కుప్పలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.

Rain-stained rice grain in Mahabubabad district
కురిసిన మేఘం... తడిసిన ధాన్యం

By

Published : Apr 29, 2020, 10:12 AM IST

మహబూబాబాద్​ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, గార్ల మండలాల్లో మంగళవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షపు నీరు కొనుగోలు కేంద్రాల్లోకి చేరటం వల్ల ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం, మొక్కజొన్నల కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటని పలువురు అన్నదాతలు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details