తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - Rain Latest news

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

మహబూబాబాద్​లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం

By

Published : Sep 30, 2019, 7:10 PM IST

మహబూబాబాద్​లో రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటం వల్ల పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు ప్రవహించాయి. వాహనదారులు హెడ్ లైట్​లు వేసుకొని ప్రయాణం చేశారు. ఈ సీజన్లో ఇంతటి భారీ వర్షం ఇప్పటివరకు పడలేదని, రహదారులపై నీళ్లు కూడా ఈ విధంగా ఎప్పుడూ ప్రవహించ లేదని స్థానికలు వెల్లడించారు.

మహబూబాబాద్​లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం

ABOUT THE AUTHOR

...view details