కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. వామపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు గాంధీ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ - డోర్నకల్లో ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వార్తలు
పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డోర్నకల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. వామపక్ష నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
![పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ Protest rally against the Citizenship Bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5457523-880-5457523-1577006956551.jpg)
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ