ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కురవిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దంతాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపారు. కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపు నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కురవిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి, దంతాలపల్లి మండలాల్లో అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు