తెలంగాణ

telangana

ETV Bharat / state

140 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం స్వాధీనం - 140 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం స్వాధీనం

గుట్టుచప్పుడు కాకుండా లారీలో తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్​లో చోటు చేసుకుంది.

Possession of 140 quintals of PDS rice
140 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం స్వాధీనం

By

Published : Dec 10, 2019, 12:34 PM IST

మహబూబ్​బాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామ శివారులోని జామాయిల్‌ తోటలో 140 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ చేశారు. వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సేకరించి నిల్వచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

140 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం స్వాధీనం
అక్కడి నుంచి తరలించేందుకు లారీలో ఎక్కిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యంతో పాటు వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details