తెలంగాణ

telangana

ETV Bharat / state

'చిన్నారుల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి' - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ప్రారంభించారు. కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Polio drops distribution program started in Dornakal constituency of Mahabubabad district.
'చిన్నారుల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి'

By

Published : Jan 31, 2021, 6:56 PM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లో పోలియో టీకా కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ప్రారంభించారు.

5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని వైద్యాధికారులు కోరారు.

ఇదీ చదవండి:పిల్లలకు పోలియో చుక్కలు వేసిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details