మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 100మంది పోలీసులు పాల్గొన్నారు. అక్రమంగా నిలువ ఉన్న 20వేల విలువ చేసే మద్యం సీసాలు, 5లీటర్ల గుడుంబా, 100గుట్కా ప్యాకెట్లు, 3ట్రాక్టర్లు, 21ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు.
నెల్లికుదురులో పోలీసుల నిర్బంధ తనిఖీలు - Polices Cardon search in Nellikuduru in Mahabubabad district
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లికుదురులో పోలీసుల నిర్బంధ తనిఖీలు