మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లోని పలు ఎరువులు, విత్తన విక్రయ దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు దస్త్రాలను పరిశీలించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు - దంతాలపల్లి
మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ అధికారులు సోదాలు చేశారు. నకిలీ విత్తనాల విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు