ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటండి: ఎర్రబెల్లి - latest news on minister errabelli
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి.. కేసీఆర్కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటండి: ఎర్రబెల్లి Plant the tree on the Chief Minister's birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6089723-762-6089723-1581824760113.jpg)
'ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటండి'
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పొందిన వారు కేకులు కట్ చేయడం, ఫ్లెక్సీలు పెట్టడం కాకుండా.. ముఖ్యమంత్రికి చిరకాలం గుర్తుండేలా ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి.. కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నారు.
'ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటండి'
ఇదీ చూడండి: ప్రపంచానికి యోగా నేర్పించనున్న భారతీయుడు!