మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన 23 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను తొర్రూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
23 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత - 23 QUINTOLS OF PDS RICE
ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యం మహబూబాబాద్ జిల్లాలో పక్క దారి పడుతోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు నిందితులు తొర్రూరు పోలీసులకు చిక్కారు.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న తొర్రూరు పోలీసులు