రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర తెలంగాణ ఐజీ నాగిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పీఎస్ ఆవరణలో మొక్కలు నాటిన ఐజీ.. స్టేషన్లోని రికార్డులు తనిఖీ చేశారు.
'నేర నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం' - నేర నియంత్రణకు తగిన చర్యలు
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర తెలంగాణ ఐజీ నాగిరెడ్డి అన్నారు.
నేర నియంత్రణకు తగిన చర్యలు
నేరాల తీరు, వాటి నియంత్రణకు చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. మహిళలు, చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయడంపై అవగాహన కల్పించాలని అధికారులకు ఐజీ నాగిరెడ్డి సూచించారు.
- ఇవీ చూడండి: రెవెన్యూ మాయ.. చూస్తే దిమ్మదిరిగి పాయె..