తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే శంకర్​నాయక్​ నృత్యం - mahabubabad mla

కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. నెహ్రూ సెంటర్​లో కేసీఆర్​ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.

కాళేశ్వరం ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే శంకర్​నాయక్​ నృత్యం

By

Published : Jun 21, 2019, 8:51 PM IST

Updated : Jun 21, 2019, 10:42 PM IST

కాళేశ్వరం ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే శంకర్​నాయక్​ నృత్యం

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా తెరాస కార్యకర్తలు, రైతులు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ తన క్యాంప్​ కార్యాలయం నుంచి బోనాలు, బతుకమ్మలతో నృత్యాలు చేసుకుంటూ.. బాణసంచా కాలుస్తూ నెహ్రూ సెంటర్​కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.

Last Updated : Jun 21, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details