రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు.
ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం సీఎం సహాయనిధి.. - మహబూబాబాద్ సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ పట్టణంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన మ్మెల్యే శంకర్ నాయక్
TAGGED:
cmrf cheque