తెలంగాణ

telangana

నర్సింహులపేటలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

By

Published : Jul 24, 2019, 11:51 PM IST

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేటలో కేటీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరై.. కేక్ కట్ చేశారు.

నర్సింహులపేటలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు


మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తెరాస ఆధ్వర్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరై.. కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణుల తరఫున కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని.. తెలంగాణకు సేవచేసే భాగ్యం ఆయనకు కలగాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అందరికి మిఠాయిలు పంపిణీ చేశారు.

నర్సింహులపేటలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details