ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పంటను విక్రయించి లబ్ధి పొందాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఆయన వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రెడ్యానాయక్
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.