బిచ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి - minister Satyavati Rathod latest news
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్ తండాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిచ్యా నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
![బిచ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి minister Satyavati Rathod Visitation the family of Bichia Nayak in Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7945401-1059-7945401-1594211603256.jpg)
బిచ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్ తండాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిచ్యా నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
TAGGED:
minister Satyavati Rathod