'ఎన్నిక ఏదైనా ప్రజలంతా తెరాస వైపే' - minister satyavathi rathode
ఎన్నిక ఏదైనా ప్రజలంతా తెరాస వైపే ఉంటారని... అన్ని పురపాలికల్లోనూ కారు పరుగులు తీస్తుందని... గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ అన్నారు. కాంగ్రెస్, భాజపా ఆశలు గల్లంతేనని... వారికి భంగపాటు తప్పదని తెలిపారు. ఆశావహులు ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడక్కడ నామినేషన్లు ఎక్కువ వేశారని... అయినా అందరిని సముదాయించి ముఖ్య అభ్యర్థి బరిలో ఉండేటట్లు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల విశ్వాసమని... అందుకే ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగనున్నాయంటున్న మంత్రి సత్యవతిరాఠోడ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
'ఎన్నిక ఏదైనా ప్రజలంతా తెరాస వైపే'
.