మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కొవిడ్ రిలీఫ్ బాధితులకు నిర్మాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి.. మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేశారు.
కరోనా బారిన పడ్డవారిని ఆదుకోండి: మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్ రిలీఫ్ బాధితులకు మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేశారు. అనేకమంది కొవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారికి సహాయ సహకారులు అందించాలని కోరారు.
కరోనా బారిన పడ్డవారిని ఆదుకోండి: మంత్రి సత్యవతి
స్వచ్ఛంద సంస్థ నాలుగు లక్షల 50వేల రూపాయాలతో నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. మారుమూల ఏజేన్సీ గిరిజన ప్రాంతాలలో అనేకమంది కొవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారికి సహాయ సహకారులు అందించాలని కోరారు.