తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి సత్యవతి - minister sathyavathi rathod latest news

అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.

minister sathyavathi rathod visit double bed room houses in mahabubabad district
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి సత్యవతి

By

Published : Jun 9, 2020, 7:07 PM IST

మహబూబాబాద్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పరిశీలించారు. ఎస్పీ కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం, నూతన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలాలను చూశారు. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి.పి.గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details