పాలకుర్తిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా తరిమేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతంరం మార్కెట్, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు.
ప్లాస్టిక్‌ను పూర్తిగా తరిమేద్దాం: ఎర్రబెల్లి - Minister errabelli in torrur
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
తొర్రూర్‌లో పంచాయతీ రాజ్ మంత్రి
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?