మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంగడిలో ప్రహరీగోడ, సీసీ రోడ్ల నిర్మాణం, స్మశాన వాటిక, పట్టణంలో సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. తనపై నమ్మకంతో మూడు సార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొర్రురును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
'తొర్రూరు ప్రజలకు రుణపడి ఉంటా' - MINISTER ERRABELLI DHYAKER RAO VISIT IN THORRUR
తనపై నమ్మకంతో మూడు సార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
MINISTER ERRABELLI DHYAKER RAO VISIT IN THORRUR