తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు - minister errabelli birthday celebrations at torruru in mahabubabad district
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టినరోజు వేడుకను మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఘనంగా నిర్వహించారు.
తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తెరాస నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : జగన్నాథ రథయాత్ర: పూరీకి ఆధ్యాత్మిక శోభ
TAGGED:
ERRABELLI_BIRTHDAY