వరకట్న వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని సుభాష్‌కాలనీలో గొల్లపల్లి ఆగ్నేష్ గోనేష్ భుజాషో(22) అనే మహిళకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
వరకట్న వేధింపులకు వివాహిత బలి - వరకట్న వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది.
వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వరకట్న వేధింపులకు వివాహిత బలి
భర్త ప్రవీణ్ వరకట్నం వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి తల్లి దేవీరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు...