తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి శరీరం ఛిద్రం

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దంతాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man died in road accident at danthalapalli in mahaboobabad
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి శరీరం ఛిద్రం

By

Published : Mar 20, 2020, 11:06 AM IST

మహబూబాబాద్​ జిల్లాలోని దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి శరీరం ఛిద్రమైంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి శరీరం ఛిద్రం

మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా... అతని వయసు సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇవీచూడండి:మరో 8 మంది ఇండోనేసియా వాసుల గుర్తింపు.. ఫివర్​ ఆసుపత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details