తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోపణలు నిజమైతే...ఎస్సైపై చర్యలు తప్పవు - Mahabubabad Sp Koti reddy fires on Chinna gudur SI Naresh

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్సై నరేష్​పై వచ్చిన ఆరోపణలు నిజమైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Mahabubabad Sp Koti reddy fires on Chinna gudur SI Naresh
ఆరోపణలు నిజమైతే... చర్యలు తప్పవు

By

Published : Dec 21, 2019, 12:39 PM IST

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్సై నరేష్​పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయనపై వచ్చిన వివిధ ఆరోపణల కారణంగా అతడిని జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఆరోపణలపై విచారణ జరుగుతుందని.... నిజమైతే చర్యలు తీసుకుంటామని నెల్లికుదురు పొలీస్ స్టేషన్​లో తెలిపారు.

ఆరోపణలు నిజమైతే... చర్యలు తప్పవు

ABOUT THE AUTHOR

...view details