నేడు మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితను తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, భాజపా నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్‌లు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు.
మాలోత్ కవిత నామినేషన్‌కు ఎర్రబెల్లి..! - Mahabubabad parlament naminations
నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామప్రతాలు దాఖలు చేయనున్నారు. తెరాస అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు.
![మాలోత్ కవిత నామినేషన్‌కు ఎర్రబెల్లి..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2761521-1049-4a97c55c-7122-42f8-b105-810607f9c855.jpg)
మాలోత్ కవిత నామినేషన్‌కు ఎర్రబెల్లి..!