మహబూబాబాద్ బాలుడి హత్య ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం: శంకర్ నాయక్ - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
"బాలుడి కిడ్నాప్ హత్య ఘటనతో మహబూబాబాద్ జిల్లా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తాం." -శంకర్ నాయక్, మహబూబాబాద్ జిల్లా
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: ఎమ్మెల్యే శంకర్ నాయక్
బాలుడు హత్యకు గురైన అన్నారం దానమయ్య గుట్టను సందర్శించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని శంకర్ నాయక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు. ఈ ఘటన జిల్లాను ఉలిక్కిపడేలా చేసిందన్నారు.
ఇదీ చదవండి:మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య