తెలంగాణ చరిత్రలో ఏ పాలకులు.. ప్రభుత్వాలు ప్రారంభించని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ సోదరులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
'ఏ పాలకులు ప్రవేశపెట్టని పథకాలను కేసీఆర్ ప్రారంభించారు' - Shankar Nayak distributes new outfits in honor of Christmas
తెలంగాణ చరిత్రలో ఏ పాలకులు ప్రారంభించని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ సోదరులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
!['ఏ పాలకులు ప్రవేశపెట్టని పథకాలను కేసీఆర్ ప్రారంభించారు' distributes new outfits in honor of Christmas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9895494-781-9895494-1608102107694.jpg)
Mahabubabad MLA Shankar Nayak
అన్ని మతాల పండుగల కోసం సీఎం కేసీఆర్ ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని శంకర్ నాయక్ అన్నారు. ఇవే కాక తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఫాదర్ లు, క్రిస్టియన్ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ