తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు - మహబూబాబాద్ జిల్లా వార్తలు

మహబూబాబాద్​లో దేశంలోని 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. ప్రతి చోటుకు వెళ్లకుండా ఇక్కడే దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

మహబూబాబాద్​లో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు
మహబూబాబాద్​లో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు

By

Published : Feb 21, 2020, 6:12 PM IST

మహబూబాబాద్​లో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు

మహాశివరాత్రి పర్వదినాన మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో మహా శివరాత్రి దివ్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారికోసం ఇక్కడ ఏర్పాటు చేశామని నిర్వాహకురాలు సుజాత తెలిపారు.

దేశంలోని 12 జ్యోతిర్లింగాలు :

సోమనాథ్​లోని సోమేశ్వరుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, పుణే లోని భీమశంకరుడు, నాసిక్​లోని త్రయంబకేశ్వరుడు , ఔరంగాబాద్​లోని రిషికేశ్వరుడు , దేవగడ్ వైద్యనాధుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు , మంథని పర్వత శ్రేణిలోని ఓంకారేశ్వరుడు, వారణాసిలోని విశ్వేశ్వరుడు, హిమాలయ పర్వత శ్రేణిలోని కేదారేశ్వరుడు, రామేశ్వరంలోని రామేశ్వరుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు.

ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details