Lorry fire in mahbubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఎరువుల లోడుతో ఉన్న లారీ కరెంట్ తీగలు తగిలి దగ్ధమైంది. లారీలో 15 టన్నుల జిప్సం ఉంది. ఓ దుకాణం వద్ద 15 టన్నుల జిప్సం లోడు దించి లారీని రివర్స్ చేసే క్రమంలో వరంగల్, ఖమ్మం రహదారి పైనుంచి వెళ్లే 11కే విద్యుత్ తీగలు లారీకి తగిలాయి.
మహబూబాబాద్ జిల్లాలో లారీ దగ్ధమై భారీ నష్టం..
Lorry fire in mahbubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎరువుల లోడుతో ఉన్న లారీ దగ్ధమైంది. 30 టన్నుల జిప్సంతో ఉన్న లారీ... ఒక దుకాణం వద్ద సగం సరుకు దించి వేరే చోటుకు వెళ్తున్న క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందంటున్నారు.
మహబూబాబాద్‌లో లారీ దగ్ధమై భారీ నష్టం..!
దీంతో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగి లారీని చుట్టుముట్టడంతో అందులో ఉన్న 15 టన్నుల జిప్సం దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇవీ చదవండి: