బంద్ సందర్భంగా వామపక్షాల ద్విచక్ర వాహన ర్యాలీ - మహబూబూబాద్ జిల్లా వార్తలు
మహబూబూబాద్ జిల్లా మరిపెడలో గ్రామీణ భారత్ బంద్‌లో భాగంగా వామపక్ష పార్టీలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వామపక్ష పార్టీల ద్విచక్ర వాహనాల ర్యాలీ
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ