మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.
కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి - yerrabelli latest news
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.

కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్విరామ పోరాటం చేసిన మహా నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన సేవలకు ఎర్రబెల్లి స్మరించారు.
కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి
ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను పూర్తిగా తరిమేద్దాం: ఎర్రబెల్లి