తెరాస నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కడియం శ్రీహరి - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన తెరాస నాయకుడు తాళ్లూరి బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు.
తెరాస నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కడియం శ్రీహరి
మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తెరాస నాయకుడు తాళ్లూరి బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఆయన వెంట జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.